సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్షసూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరుఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ ఎంపిక పరీక్ష సూర్యాపేట జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్ష.. 1,220 మంది యువత హాజరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్షా సరళిని పరిశీలించిన ఎస్పీ కె. నరసింహ సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 4, శుభోదయ డైనమిక్ న్యూస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల...