కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం
ముఖ్యమైన పాయింట్స్:కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యంఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకిసౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం కుషాయిగూడ, అక్టోబర్ 04 శుభోదయ డైనమిక్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు అతని తండ్రి కలికివాయి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 3న ఉదయం సుమారు 8.30...