రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా

ముఖ్యమైన పాయింట్స్:రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన అక్టోబర్‌ 6న మునగాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభం 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం మునగాల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 5 మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో నిర్మిస్తున్న మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌కు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ సమకూర్చిన సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ వంటశాల నిర్మాణం చేపడుతున్నారు. 1,029 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సరఫరా 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తయ్యే ఈ అత్యాధునిక వంటశాల నుంచి సూర్యాపేట జిల్లాలోని...