రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు
ముఖ్యమైన పాయింట్స్:రూ.850 కోట్లతో పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులుఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికారం పూడి , అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ కారం పూడి , అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ వార్త మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ కింద పల్నాడు వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.సోమవారం పేటసన్నెగండ్ల అడ్డరోడ్డు వద్ద వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.850 కోట్లతో గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం...