పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
ముఖ్యమైన పాయింట్స్:పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ శుభోదయ డైనమిక్ వార్త , అక్టోబర్ 6,సూర్యాపేట బ్యూరో చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం తదితర అంశాలపై జెన్‌కో అధికారులు మంత్రులకు వివరాలు అందించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే....