రైతాంగానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలి రేపాల సబ్‌స్టేషన్‌ వద్ద రైతు సంఘం ఆందోళన

ముఖ్యమైన పాయింట్స్:రైతాంగానికి సరిపడా కరెంట్ ఇవ్వాలిఎండిపోతున్న వరి పంటలను కాపాడాలిరేపాల సబ్‌స్టేషన్‌ వద్ద రైతు సంఘం ఆందోళన శుభోదయ డైనమిక్ న్యూస్ – మునగాల, అక్టోబర్ 8 ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు రైతాంగానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నరసింహులగూడెం గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో రేపాల సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బోరుబావుల ద్వారా పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు సరిపడా విద్యుత్‌ అందక మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతాంగానికి...