ఓవర్‌లోడ్‌ మినీ ట్రక్కు బోల్తా.. ద్విచక్రవాహనదారుడు మృతి యూటర్న్‌ తీసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కు రోడ్డుపై పడిన భారీ ఇనుప పైపులు.. అక్కడికక్కడే మృతి

ముఖ్యమైన పాయింట్స్:ఓవర్‌లోడ్‌ మినీ ట్రక్కు బోల్తా.. ద్విచక్రవాహనదారుడు మృతియూటర్న్‌ తీసుకుంటుండగా అదుపుతప్పిన ట్రక్కురోడ్డుపై పడిన భారీ ఇనుప పైపులు.. అక్కడికక్కడే మృతి మెడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్‌ 8, శుభోదయ డైనమిక్ బాలానగర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప పైపులతో అధిక లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు యూటర్న్‌ తీసుకునే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రక్కులోని భారీ ఇనుప పైపులు రోడ్డుపై పడటంతో పక్కనే ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి వాటి కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. బాలానగర్‌ గౌతమ్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌ పవార్‌ (56) తన హోండా యాక్టివాపై కూకట్‌పల్లి వైపు వెళ్తున్నాడు. ఆర్‌ఎన్‌సీ ఆసుపత్రుల సమీపంలో ఇనుప...