డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహా మరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట

ముఖ్యమైన పాయింట్స్:డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహామరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహా మరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట కుషాయిగూడ, అక్టోబర్‌ 8, శుభోదయ డైనమిక్ . డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో 66 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు బెదిరించి సుమారు రూ.18 లక్షలు స్వాహా చేశారు. మరో రూ.2 లక్షలు బదిలీ చేసే సమయంలో బ్యాంకు అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరింత నష్టం తప్పింది.ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన బాధితుడు గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏఎస్‌ రావు నగర్‌...