ఆర్టీఐ అమలులో సూర్యాపేట జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ఎంపిక.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ముఖ్యమైన పాయింట్స్:ఆర్టీఐ అమలులో సూర్యాపేట జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ఎంపిక.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పారదర్శక పాలన, సమాచార హక్కు చట్టం అమలులో ప్రతిభకు పురస్కారం శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, అక్టోబర్ 9: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. పారదర్శక పాలన, సమాచార హక్కు దరఖాస్తుల పరిష్కారంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాష్ట్ర...