చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స మరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేత పాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా

ముఖ్యమైన పాయింట్స్:చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్సమరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేతపాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స మరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేత పాప చదువు బాధ్యత నాదే.. తల్లిదండ్రులకు మంత్రి భరోసా హైదరాబాద్, అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్ వార్త: మూగ, చెవిటి దంపతుల చిన్నారికి అండగా నిలిచి, మెరుగైన వైద్య చికిత్స అందేలా కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది.శస్త్రచికిత్స అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితిని...