చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులు చెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులుచెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం శుభోదయ డైనమిక్ న్యూస్ | జాతీయ వార్తలు, అక్టోబర్ 11 నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.చెన్నై మెట్రో రెండో దశలోని పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రారంభించారు. సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.