మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారం ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌కు ప్రధాని మోదీ హామీ
ముఖ్యమైన పాయింట్స్:మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారంముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌కు ప్రధాని మోదీ హామీ శుభోదయ డైనమిక్ న్యూస్ | జాతీయ వార్తలు | అక్టోబర్ 11 న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం న్యూఢిల్లీలో మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ప్రధానిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.రాష్ట్రంలో శాంతి స్థాపనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. ప్రజా రవాణా సేవల పునరుద్ధరణ, జాతీయ రహదారులపై సరకు రవాణా సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ వర్గాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించేందుకు చేస్తున్న...