ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన

ముఖ్యమైన పాయింట్స్:ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలిసిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్గొండ బ్యూరో,అక్టోబర్ 11 ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హషం డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు వెళ్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్దబండ సెంటర్‌లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ హషం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్‌ విధానం వల్ల దేశవ్యాప్తంగా...