ఓజీ 2’పై మళ్లీ ఆసక్తి.. పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్కంఠ! దర్శకుడు సుజీత్‌తో చర్చలపై గతంలో స్పందించిన నిర్మాణ సంస్థ

శుభోదయ డైనమిక్ న్యూస్ | సినిమా వార్తలు | అక్టోబర్ 12 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమాకు కొనసాగింపుగా ‘ఓజీ 2’ తెరకెక్కుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సీక్వెల్‌పై దర్శకుడు సుజీత్‌తో చర్చలు జరపనున్నట్లు పవన్ కల్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ గతంలో వెల్లడించింది.అయితే, సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు? పవన్ కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.