రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం

ముఖ్యమైన పాయింట్స్:రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలిచిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్గొండ, అక్టోబర్ 12 చిట్యాల పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం ఐపీఎస్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దొంగతనాల నియంత్రణ, రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను...