ఏఐసీసీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:ఏఐసీసీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్: ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.