హుజూర్‌నగర్‌లో సిద్ధి వినాయక పాలకేంద్రం ప్రారంభం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

ముఖ్యమైన పాయింట్స్:హుజూర్‌నగర్‌లో సిద్ధి వినాయక పాలకేంద్రం ప్రారంభంముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్, అక్టోబర్ 12 పట్టణంలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక పాలకేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలకేంద్రం నిర్వాహకులు సోమగాని కృష్ణ గౌడ్, బత్తిని స్పందన ఆయనను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సిద్ధి వినాయక పాలకేంద్రం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. పాలకేంద్రం ప్రారంభించిన సోమగాని కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు...