41 బార్లకు 2,200 దరఖాస్తులు! చివరి రోజు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ లైసెన్సుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు

ముఖ్యమైన పాయింట్స్:41 బార్లకు 2,200 దరఖాస్తులు!చివరి రోజు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద భారీ రద్దీలైసెన్సుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు శుభోదయ డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 12: తెలంగాణలో నూతన బార్ లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్లకు లైసెన్సులు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఇప్పటివరకు సుమారు 2,200 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి రోజు కావడంతో సోమవారం ఎక్సైజ్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. 41 బార్లు.. వేల సంఖ్యలో దరఖాస్తులు రాష్ట్రంలో మొత్తం 41 బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. వీటిలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో...