మార్కెట్ అభివృద్ధికి సమష్టి కృషి చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ వెల్లడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

ముఖ్యమైన పాయింట్స్:మార్కెట్ అభివృద్ధికి సమష్టి కృషిచైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ వెల్లడిమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు నేరేడుచర్ల, అక్టోబర్ 13 – శుభోదయ డైనమిక్ న్యూస్: నేరేడుచర్ల మార్కెట్ అభివృద్ధికి అందరినీ కలుపుకొని సమష్టిగా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పందన రాజీవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు ఇచ్చి మార్కెట్ కమిటీ పదవులు...