మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారం నడిగూడెం సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సమస్యను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీ
ముఖ్యమైన పాయింట్స్:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో విద్యుత్ సమస్యకు పరిష్కారంనడిగూడెం సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుసమస్యను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ నడిగూడెం, అక్టోబర్ 13 (శుభోదయ డైనమిక్ వార్త): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవతో నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 8 ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నడిగూడెం మండలంలోని రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సమస్యను కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్...