డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు రామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్.. హైదరాబాద్‌కు తరలింపు
ముఖ్యమైన పాయింట్స్:డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలురామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్.. హైదరాబాద్‌కు తరలింపు నేరేడుచర్ల, అక్టోబర్ 14 – శుభోదయ డైనమిక్ వార్త ఇంటి నుంచి విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై అత్తి సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి శివారులో చోటుచేసుకుంది.నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంకు చెందిన అత్తి సతీష్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వచ్చి తిరిగి విధులకు వెళ్తున్న క్రమంలో రామగిరి శివారులో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడింది.ఈ ప్రమాదంలో సతీష్‌కు...