పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 14 నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీకి మంజూరైన 16 ఇందిరమ్మ ఇళ్లకు సర్పంచ్ బానోతు మంగమ్మ ఆధ్వర్యంలో ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి....