Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ఈరోజుతో ముగింపు

Author
Posted By DAINAMIC NEWS
| 20 Oct 2025, 10:08 PM | తాజా సమాచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ఈరోజుతో ముగింపు


హైదరాబాద్‌, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21



జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుంది. అదే నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి