Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు రామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్‌.. హైదరాబాద్‌కు తరలింపు

డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు  రామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్‌.. హైదరాబాద్‌కు తరలింపు

ముఖ్యమైన పాయింట్స్:

  • డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు
  • రామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్‌.. హైదరాబాద్‌కు తరలింపు

నేరేడుచర్ల, అక్టోబర్ 14 – శుభోదయ డైనమిక్ వార్త
ఇంటి నుంచి విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై అత్తి సతీష్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి శివారులో చోటుచేసుకుంది.నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంకు చెందిన అత్తి సతీష్‌ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వచ్చి తిరిగి విధులకు వెళ్తున్న క్రమంలో రామగిరి శివారులో ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి కిందపడింది.ఈ ప్రమాదంలో సతీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం.. ఎస్సై సతీష్‌కు తీవ్ర గాయాలు  రామగిరి శివారులో అదుపుతప్పి పడిన బైక్‌.. హైదరాబాద్‌కు తరలింపు - Additional Image
అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ