Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లింపు ప్రణాళిక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Author
Posted By DAINAMIC NEWS
| 24 Oct 2025, 09:19 AM | ఆంధ్ర ప్రదేశ్
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లింపు ప్రణాళిక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


డైనమిక్ డెస్క్, ఏపీ,అక్టోబర్ 24



శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అటవీ శాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా “గ్రేట్ గ్రీన్ వాల్” నిర్మాణానికి కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. అడవుల సంరక్షణతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇవి కూడా చదవండి