Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పత్తి రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనలుతేమ శాతం 12 మించితే కనీస మద్ధతు ధర దక్కదని హెచ్చరిక

Author
Posted By DAINAMIC NEWS
| 27 Oct 2025, 05:16 AM | తాజా సమాచారం
పత్తి రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనలుతేమ శాతం 12 మించితే కనీస మద్ధతు ధర దక్కదని హెచ్చరిక


హైదరాబాద్‌ , డైనమిక్ , అక్టోబర్ 27



పత్తి రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి పంటను మార్కెట్‌ యార్డులు లేదా జిన్నింగ్‌ మిల్లులకు విక్రయించేందుకు తీసుకువెళ్లే ముందు తేమ శాతం 12 మించకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. తేమ శాతం అధికంగా ఉంటే కనీస మద్దతు ధర (MSP) పొందే అవకాశం లేకపోతుందని మంత్రి హెచ్చరించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తేమ శాతం ఎక్కువగా ఉన్నా రైతులకు నష్టమవకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు లేఖ రాసినట్లు తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి