Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోతే పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

Author
Posted By DAINAMIC NEWS
| 08 Mar 2026, 04:40 AM | తాజా సమాచారం
మోతే పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ


డైనమిక్ న్యూస్, మోతే – మార్చి 8



మహిళా పోలీసులకు ఘన సత్కారం



అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మోతే మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లు రేఖ, విజయలను ప్రత్యేకంగా సత్కరించారు.



శాలువాలు కప్పి అభినందనలు

ఇవి కూడా చదవండి



ఏఎస్ఐ శ్రీరాములు ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లకు శాలువాలు కప్పి సత్కరించారు. విధి నిర్వహణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు అభినందించారు.



కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది



ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుళ్లు ఎల్లయ్య, జగన్మోహన్ రెడ్డి, హెచ్.జి. నర్సిరెడ్డి, రైటర్ షరీఫ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.