Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉత్తమ ఎంపీడీవోగా సోమ సుందర్ రెడ్డికి అవార్డు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చేతుల మీదుగా పురస్కారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘన సత్కారం

Author
Posted By DAINAMIC NEWS
| 15 Aug 2026, 06:05 AM | తాజా సమాచారం
ఉత్తమ ఎంపీడీవోగా సోమ సుందర్ రెడ్డికి అవార్డు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చేతుల మీదుగా పురస్కారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘన సత్కారం


శుభోదయ డైనమిక్ ,నేరేడుచర్ల, ఆగస్టు 15



80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అందించే పురస్కారాల్లో భాగంగా సోమ సుందర్ రెడ్డి ఉత్తమ ఎంపీడీవోగా అవార్డుకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చేతుల మీదుగా సోమ సుందర్ రెడ్డి అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించింది.ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు అందుకోవడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ సోమ సుందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి