Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నీటిపారుదల లస్కర్ల మండల యూనియన్ అధ్యక్షుడిగా చుండిరి లక్ష్మీనరసింహ

Author
Posted By DAINAMIC NEWS
| 20 Aug 2026, 01:49 AM | తాజా సమాచారం
నీటిపారుదల లస్కర్ల మండల యూనియన్ అధ్యక్షుడిగా చుండిరి లక్ష్మీనరసింహ


శుభోదయ డైనమిక్ న్యూస్ | మోతే | ఆగస్టు 20



మండల యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక



మోతే మండలంలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న లస్కర్లు మండల యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా చుండిరి లక్ష్మీనరసింహ, ఉపాధ్యక్షుడిగా ఉప్పునూతల నరేష్, ప్రధాన కార్యదర్శిగా కోల ఉపేందర్, కోశాధికారిగా శివ ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి



వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ



సూర్యాపేట లస్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో లస్కర్లు, యూనియన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.