Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అరిబండి  సురేష్ బాబు

Author
Posted By DAINAMIC NEWS
| 20 Sep 2026, 06:52 AM | తాజా సమాచారం
పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అరిబండి  సురేష్ బాబు


నేరేడుచర్ల, సెప్టెంబర్ 20 ,శుభోదయ డైనమిక్ వార్త



కల్లూరులో పెద్దకర్మ కార్యక్రమానికి హాజరు



కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు


ఇవి కూడా చదవండి


నేరేడుచర్ల మండల బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు ఆదివారం కల్లూరు గ్రామంలో అనంతు పుల్లయ్య (పటేల్) పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.



పాల్గొన్న నాయకులు



కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్నబోయిన సైదులు, మాజీ మండల ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, మాజీ సర్పంచ్‌లు మేకపోతుల శ్రీను, పల్లెపంగా నాగరాజు, బీఆర్‌ఎస్ నాయకుడు చిట్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.