Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Author
Posted By DAINAMIC NEWS
| 26 Sep 2026, 06:28 AM | తాజా సమాచారం
నేరేడుచర్లలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ న్యూస్,సెప్టెంబర్ 26



నేరేడుచర్లలో రేపు సెప్టెంబర్ 27న ఆదివారం ఉదయం 10.30 గంటలకు SKS ఫంక్షన్ హాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాలకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయ నున్నట్లు తహసీల్దార్ సురిగి సైదులు తెలిపారు .నేరేడుచర్ల మండలంలో మొత్తం 26 రేషన్ షాపుల పరిధిలో 13,971 రేషన్ కార్డులు వున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినారు.నేరేడుచర్ల తహసీల్దార్ (MRO) సురిగి సైదులు ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేశారు

ఇవి కూడా చదవండి