Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష

ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష

ముఖ్యమైన పాయింట్స్:

  • పరీక్షా కేంద్రానికి పోటెత్తిన యువత
  • ఉచిత శిక్షణపై యువతలో ఆసక్తి


సూర్యాపేట బ్యూరో ,శుబోదయ డైనమిక్ న్యూస్

జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి అభ్యర్థుల ఎంపిక పరీక్ష సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోంది. ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

పరీక్షా కేంద్రానికి పోటెత్తిన యువత

ఎస్వీ డిగ్రీ కళాశాల మెయిన్ గేట్‌ నుంచి అభ్యర్థులు పరీక్షా హాళ్లకు చేరుకుంటున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేపట్టారు.

ఉచిత శిక్షణపై యువతలో ఆసక్తి

ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యువత ఉత్సాహంగా ఎంపిక పరీక్షకు హాజరవుతున్నారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ అందించనున్నారు.