Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేడు భారత్–వెస్టిండీస్ తొలి టీ20 లక్నోలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

నేడు భారత్–వెస్టిండీస్ తొలి టీ20  లక్నోలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

ముఖ్యమైన పాయింట్స్:

  • నేడు భారత్–వెస్టిండీస్ తొలి టీ20
  • లక్నోలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

శుభోదయ డైనమిక్ డెస్క్, అక్టోబర్ 6,ఢిల్లీ

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మంగళవారం భారత్–వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కూడా ఆసక్తి నెలకొంది. తుది జట్టులో అవకాశం రాకపోయినా, జట్టుతో గడపడం అతని అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. భారత్–ఉరుగ్వే పోరు

కోల్‌కతాలో నేడు భారత్, రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఉరుగ్వేతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం నేడు రెండు కీలక పోరులు.. క్రికెట్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఢీ, ఫుట్‌బాల్‌లో ఉరుగ్వేతో సవాల్!”