Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారత్‌–వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు రాంచీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

భారత్‌–వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు  రాంచీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

ముఖ్యమైన పాయింట్స్:

  • భారత్‌–వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు
  • రాంచీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

భారత్‌–వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు

రాంచీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

భారత్‌–వెస్టిండీస్‌ రెండో టీ20 నేడు  రాంచీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం - Additional Image

శుభోదయ డైనమిక్ న్యూస్ | క్రీడా విభాగం

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ నేడు (అక్టోబర్‌ 9) జరగనుంది. రాంచీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే జోరును కొనసాగిస్తూ రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్‌ బరిలోకి దిగనుంది.

రంజీ ట్రోఫీకి రంగం సిద్ధం

ఇవి కూడా చదవండి

అక్టోబర్‌ 11 నుంచి దేశవ్యాప్తంగా మ్యాచ్‌లు

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ 2026–27 సీజన్‌ అక్టోబర్‌ 11 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 38 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. సీజన్‌లో 138 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గత సీజన్‌ విజేత జమ్మూ కశ్మీర్‌ జట్టు తొలి రౌండ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.

ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రదర్శనపై సమీక్ష

అక్టోబర్‌ 13న క్రీడా మంత్రిత్వ శాఖ సమావేశం

2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించనుంది. భారత్‌ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఆసియా క్రీడలతో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడంతో వివిధ క్రీడాంశాల్లో ప్రదర్శన, శిక్షణ, క్రీడాకారులకు అందుతున్న సహకారంపై సమీక్షించనున్నారు.

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ