Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మఠంపల్లిలో యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ అక్టోబర్ 21న మండల స్థాయి సమావేశం

మఠంపల్లిలో యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్  అక్టోబర్ 21న మండల స్థాయి సమావేశం

ముఖ్యమైన పాయింట్స్:

  • మఠంపల్లిలో యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్
  • అక్టోబర్ 21న మండల స్థాయి సమావేశం

హుజూర్‌నగర్,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 11

మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 21న మఠంపల్లి మండల స్థాయిలో యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు హుజూర్‌నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ తెలిపారు.ఈ సమావేశానికి మఠంపల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పార్టీ కార్యక్రమాలపై సమీక్షలో పాల్గొనాలని కోరారు. యువజన కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని మహేష్ విజ్ఞప్తి చేశారు.

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ