Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం  తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం
  • తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 11

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.రైతుల పంటలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించారు.రానున్న ఎనిమిది నెలలు కీలకమని పేర్కొంటూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు శాఖలవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ