Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సవిత

Author
Posted By DAINAMIC NEWS
| 19 Oct 2025, 07:11 AM | ఆంధ్ర ప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సవిత


పెనుకొండ ,డైనమిక్ ,అక్టోబర్19



వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ (సీఎంఆర్ఎఫ్‌) కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సవిత. మొత్తం 17 మంది లబ్ధిదారులకు రూ.8,19,149 విలువైన చెక్కులను ఆదివారం ఆమె అందజేశారు.



లబ్ధిదారుల వివరాలు:



పెనుకొండ మండలం:



మహబూబ్ బాషా – ₹57,619



గొందిపల్లి శ్రీనివాసులు – ₹1,42,747



గుట్టూరు రామాంజనేయలు – ₹13,000



సోమందేపల్లి లక్ష్మీదేవి – ₹80,857



గోరంట్ల మండలం:


ఇవి కూడా చదవండి



  1. గుంతపల్లి చంద్రమ్మ – ₹37,142


  2. గుంతపల్లి ప్రతాప్ – ₹73,554


  3. సిరగవాండ్లపల్లి శైలజ – ₹47,194



పరిగి మండలం:




  1. శ్రీరంగరాజుపల్లి ఆదిలక్ష్మమ్మ – ₹26,741


  2. నరసాపురం భార్గవి – ₹14,000


  3. ఎర్రగుంట అనిత – ₹16,441


  4. పి.నరసాపురం నరసమ్మ – ₹72,686


  5. శాసనకోట మాధవి – ₹20,000


  6. బసవనపల్లి మేఘన – ₹18,460



రొద్దం మండలం:




  1. గోని మేకలపల్లి ధనుష్ – ₹25,000


  2. పెడకోడిపల్లి బాబు – ₹1,40,708


  3. కలిపి శ్రీదేవి – ₹15,000


  4. కలిపి జాబిఉల్లా – ₹18,000



మొత్తంగా రూ.8,19,149 విలువైన సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు.ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ ద్వారా అందిన ఈ ఆర్థిక సహాయం తమకు భరోసానిచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. వైద్య ఖర్చుల భారం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.