Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోస్ట్ ఆఫీస్ బజార్లో ప్రజాబాట కార్యక్రమం

Author
Posted By DAINAMIC NEWS
| 11 Dec 2025, 05:04 AM | తాజా సమాచారం
పోస్ట్ ఆఫీస్ బజార్లో ప్రజాబాట కార్యక్రమం


నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11



నేరేడుచర్ల టౌన్‌లోని పోస్ట్ ఆఫీస్ బజార్ ప్రాంతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.



అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమం


ఇవి కూడా చదవండి


ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఆపరేషన్స్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి, నేరేడుచర్ల ఏఈ సృజనతో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.



విద్యుత్ సమస్యల స్వీకరణ – పరిష్కారానికి చర్యలు



స్థానిక ప్రజల నుంచి వచ్చిన విద్యుత్ సమస్యలను స్వీకరించి, పరిష్కారానికి అవసరమైన సూచనలు అధికారులతో నే అందించారు. వినియోగదారులకు భద్రత, సేవల అందుబాటు గురించి వివరించారు.