Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్

డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్

ముఖ్యమైన పాయింట్స్:

  • డైనమిక్ న్యూస్ రిపోర్టర్‌ను పరామర్శించిన సర్పంచ్ కోల లింగయ్య గౌడ్
  • మోకాలి చికిత్స పొందుతున్న కోల రవీందర్ గౌడ్‌కు పరామర్శ
  • యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నాయకులు

మోతే, అక్టోబర్ 5 – శుభోదయ డైనమిక్ న్యూస్

మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ను పరామర్శించారు. మోకాలి చికిత్స పొందుతున్న రవీందర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల లింగమూర్తి గౌడ్, మర్రు సతీష్ బాబు, మల్టీపర్పస్ వర్కర్ చిట్యాల రవిచంద్ర పాల్గొని రవీందర్ గౌడ్‌ను పరామర్శించారు.