Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనకు సీఎం రేవంత్ రెడ్డి  ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన

ముఖ్యమైన పాయింట్స్:

  • ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనకు సీఎం రేవంత్ రెడ్డి
  • ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన

శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 11

ఢిల్లీలో అక్టోబర్ 12న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓటు హక్కులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీకి రావాలని సీఎం పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ