Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేడియల్ రోడ్‌–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు

రేడియల్ రోడ్‌–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు

ముఖ్యమైన పాయింట్స్:

  • రేడియల్ రోడ్‌–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 11

రేడియల్ రోడ్‌–2 టెండర్లపై కేటీఆర్ ప్రశ్నలు - Additional Image

తెలంగాణలో రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్‌–2 ప్రాజెక్టు టెండర్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
తక్కువ ధరలు కోట్ చేసిన కొన్ని సంస్థలను అనర్హులుగా ప్రకటించడం, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత వంటి అంశాలపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ