Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది

మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులు  సమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది

ముఖ్యమైన పాయింట్స్:

  • మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులు
  • సమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది

శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్లగొండ బ్యూరో, అక్టోబర్ 11

మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులు  సమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది - Additional Image

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో పై అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో బయటకు వచ్చే మార్గం లేక ఐదుగురు కుటుంబ సభ్యులు భవనంలో చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో స్పందించి భవనంలో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ప్రమాద సమయంలో వేగంగా స్పందించి ఐదుగురి ప్రాణాలను కాపాడిన మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసుల సేవలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తి కీలకమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ