Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులు చెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం

చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులు  చెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:

  • చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులు
  • చెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం

శుభోదయ డైనమిక్ న్యూస్ | జాతీయ వార్తలు, అక్టోబర్ 11

చెన్నైలో రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులు  చెన్నై మెట్రో రెండో దశలో కీలక మార్గం ప్రారంభం - Additional Image

నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.చెన్నై మెట్రో రెండో దశలోని పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రారంభించారు. సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ