Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓజీ 2’పై మళ్లీ ఆసక్తి.. పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్కంఠ! దర్శకుడు సుజీత్‌తో చర్చలపై గతంలో స్పందించిన నిర్మాణ సంస్థ

ఓజీ 2’పై మళ్లీ ఆసక్తి.. పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్కంఠ!  దర్శకుడు సుజీత్‌తో చర్చలపై గతంలో స్పందించిన నిర్మాణ సంస్థ

శుభోదయ డైనమిక్ న్యూస్ | సినిమా వార్తలు | అక్టోబర్ 12

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమాకు కొనసాగింపుగా ‘ఓజీ 2’ తెరకెక్కుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సీక్వెల్‌పై దర్శకుడు సుజీత్‌తో చర్చలు జరపనున్నట్లు పవన్ కల్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ గతంలో వెల్లడించింది.అయితే, సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు? పవన్ కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ