Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గరిడేపల్లిలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం అక్టోబర్ 14న మండల స్థాయి భేటీ.. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి: కుక్కడపు మహేష్

గరిడేపల్లిలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం  అక్టోబర్ 14న మండల స్థాయి భేటీ.. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి: కుక్కడపు మహేష్

ముఖ్యమైన పాయింట్స్:

  • గరిడేపల్లిలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం
  • అక్టోబర్ 14న మండల స్థాయి భేటీ.. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి: కుక్కడపు మహేష్

శుభోధయ డైనమిక్ వార్త, హుజూర్ నగర్, అక్టోబర్ 12

మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అక్టోబర్ 14న గరిడేపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు హుజూర్‌నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ తెలిపారు.ఈ సమావేశంలో మండల పరిధిలోని యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ కార్యక్రమాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలపై చర్చించాలని ఆయన కోరారు. మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, యువజన నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.కావున యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కుక్కడపు మహేష్ విజ్ఞప్తి చేశారు.

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ