Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బూరుగడ్డ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి బూరుగడ్డకే ఇవ్వాలి! 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదా?

బూరుగడ్డ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి బూరుగడ్డకే ఇవ్వాలి!  20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదా?

ముఖ్యమైన పాయింట్స్:

  • బూరుగడ్డ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి బూరుగడ్డకే ఇవ్వాలి!
  • 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదా?

శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్‌ రూరల్

బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌ పదవిని బూరుగడ్డ గ్రామానికే కేటాయించాలని ఐదు గ్రామాలకు చెందిన రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. గతంలో కొనసాగిన ఆనవాయితీని గౌరవించాలని కోరారు.సుమారు 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నా పదవుల ఎంపికలో తగిన గుర్తింపు లభించడం లేదని బూరుగడ్డ గ్రామ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒక అభ్యర్థిని చూపించి, అనంతరం మరొకరితో ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తెరచాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం స్పందించి, బూరుగడ్డ గ్రామానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ