Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్‌లో సిద్ధి వినాయక పాలకేంద్రం ప్రారంభం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

హుజూర్‌నగర్‌లో సిద్ధి వినాయక పాలకేంద్రం ప్రారంభం  ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

ముఖ్యమైన పాయింట్స్:

  • హుజూర్‌నగర్‌లో సిద్ధి వినాయక పాలకేంద్రం ప్రారంభం
  • ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్, అక్టోబర్ 12

పట్టణంలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక పాలకేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలకేంద్రం నిర్వాహకులు సోమగాని కృష్ణ గౌడ్, బత్తిని స్పందన ఆయనను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సిద్ధి వినాయక పాలకేంద్రం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. పాలకేంద్రం ప్రారంభించిన సోమగాని కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్, 17వ వార్డు కౌన్సిలర్ బెల్లంకొండ సంధ్య అమర గౌడ్, 15వ వార్డు కౌన్సిలర్ నల్లగొండ సుజాత శ్రీనాథ్, 14వ వార్డు కౌన్సిలర్ కవిత బాబురావు, 10వ వార్డు కౌన్సిలర్ చనగాని సైదులు వికాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.అలాగే గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ యార్లగడ్డ వెంకటేష్ గౌడ్, డాక్టర్ బాబు, బత్తిని వీరప్రసాద్ గౌడ్, బత్తిని శంభులింగం తదితరులు హాజరై బత్తిని స్పందనను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలకూరి బాబు, కోలపూడి యోహాను, జడ శ్రీనివాస్, కంబాల శ్రీను, మల్లేశ్వరి, రమేష్, ఇంద్రబాబు, దొంతగాని సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.పాలకేంద్రం ప్రారంభోత్సవం ఆత్మీయ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. నూతనంగా ప్రారంభమైన పాలకేంద్రం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ