Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

ముఖ్యమైన పాయింట్స్:

  • కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 12

కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు - Additional Image

కెపిహెచ్‌బీ ఎల్‌ఐజీ 22, 23 ప్రాంతాల్లో మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆయన ప్రాంతంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.డ్రైనేజీ సమస్యలపై వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ