Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి

పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన  ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:

  • పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
  • ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 14

పుల్గంబండ తండలో 16 ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన  ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి - Additional Image

నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీకి మంజూరైన 16 ఇందిరమ్మ ఇళ్లకు సర్పంచ్ బానోతు మంగమ్మ ఆధ్వర్యంలో ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. లక్ష్మి, ఎంపీవో ఇ. నాగరాజు, మాజీ మార్కెట్ వైస్ ఛైర్మెన్ తాళ్ల సురేష్ రెడ్డి , ఉపసర్పంచ్ బానోతు మంగ, వార్డు సభ్యులు బానోతు రంగమ్మ (1వ వార్డు), బానోతు నాగరాజు (2వ వార్డు), రామావత్ సైదమ్మ (3వ వార్డు), రామావత్ కోటేశ్వరరావు (4వ వార్డు), అంగోతు చిన్ని (8వ వార్డు), గ్రామస్థులు రామావత్ శ్రీరాములు, వాల్య, రామావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ