Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం  బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

ముఖ్యమైన పాయింట్స్:

  • హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం
  • బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

హుజూర్‌నగర్, అక్టోబర్ 13 – శుభోదయ డైనమిక్ న్యూస్:

హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికుడు రమణయ్య (70) మృతి చెందారు. రోజువారీ పనిలో భాగంగా రిక్షాపై ఉల్లిగడ్డల బస్తా తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.హుజూర్‌నగర్‌కు చెందిన రమణయ్య రోడ్డు దాటుతుండగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పాఠశాలకు చెందిన బస్సు ఆయన రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ